శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మ వారిని కూరగాయలతో అలంకారం 30 రకాల ఫలాలతో సింగారం పాడేరు,ఏజెన్సీ,Vizagvision
శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మ వారిని పుష్పాలు ఫలాలు చిరుగుటాకులు దుంపలు కూరగాయలతో సంపూర్ణ శాఖంబరిగా ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. మోదకొండమ్మ అమ్మవారు ఈ రూపాన్ని భక్తులు ఆషాడ మాసంగా ఈ రోజున భక్తులు దర్శించుకున్నారు.ఈ ఒక్క రోజే శ్రీ మోదకొండమ్మ అమ్మవారి శాకంబరీ దేవి గా భక్తులకు సత్కరించారు. తెల్లవారుజామున 4 గంటలకు నుంచి నిత్యహికం నిర్వహించి అనంతరం మోదకొండమ్మ అమ్మవారిని టన్ను కూరగాయలతో 30 రకాల పండ్లతో అలంకరించారు.ఆలయ ప్రధాన అర్చకుడు మోదకొండమ్మ అమ్మవారి పర్యవేక్షణలో శాకాంబరి అలంకరణలో నిప్పునుడైన సుమారు ఆరున్నర గంటలపాటు శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని అలంకరించారు.అనతరం ఉదయం 9 గంటల నుంచి కరోనా ప్రభావంతో కొంతమందికే సర్వదర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు స్థానిక ఎమ్మెల్య కొట్టగుల్లి.భాగ్యలక్ష్మి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి మణికుమారి