నీచమైన బుద్ధి మూడు ప్రాంతాల అభివృద్ధి అడ్డుకుంటున్నారు చంద్రబాబు,మంత్రి బొత్స సత్యనారాయణ,Vizagvision
మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్
గవర్నర్ కి చంద్రబాబు రాసిన లేఖలో అన్ని సత్యలే
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే జగన్ అమలు చేస్తున్నారు
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.ఇప్పుడు
చేస్తున్నారు
అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి కోసమే, మూడు రాజధానులు
అమరావతిగా రాజధానిని ప్రకటించినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందారు
నీచమైన బుద్ధితో మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
చంద్రబాబు అన్ని పచ్చి అబద్దా లు మాట్లాడుతున్నారు.
అబద్ధాలకు పేటెంట్ బాబుకే ఉంది.
శివరామకృష్ణ కమిటీ ఎమి చెప్పిదో చంద్రబాబు తెలుసుకోవాలి
రాజధాని విషయంలో మంత్రి నారాయణ కమిటీ ఆనాడు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదు
బాబు హయాంలో అన్ని అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగింది
మా సీఎం తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుంది
మేము వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి రాలేదు
శాసన మండలి ఛైర్మన్ ఆమోదం లేకుండా ఏదీ టేబుల్ మీదకు రాదు
మండలిలో టిడిపి సభ్యులు వీధి రౌడీలా వ్యవహరించారు
మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఉందా లేదో బాబు చెప్పాలి
మేము రాజ్యాంగ బద్దంగా, న్యాయ బద్దంగా, చట్టానికి లోబడే ఏదైనా చేస్తాం
రాష్ట్రపతిని ఎవరైనా కలవవచ్చు
అమరావతి రైతులను
ఆదుకుంటాం
ఒక పార్టీ ఆదేశాలు ప్రకారం అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు