VIZAGVISION:1.72 lakh Robbery at LIC’s main branch in Dwarkanagar.Visakhapatnam..ద్వారకనగర్ ఎల్.ఐ.సి మెయిన్ బ్రాంచ్ లో 1.72 లక్షలు మాయం. నగదు అదృశ్యంపై ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎల్.ఐ.సి సిబ్బంది అనుమానం. క్యాష్ కౌంటర్ లో 2వేల రూపాయల నోట్లు 86 మాయమైనట్టు గుర్తించిన సిబ్బంది. టుటౌన్ పోలీసులకు ఫిర్యాదు. ఘటన స్థలానికి చేరుకున్న సీసీఎస్ ఎసిపి, ఎస్.ఐ. సీసీ పుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులు..