CPI Ramakrishna Visited Areas Affected by LG Polymers Industry in Visakhapatnam,Vizag Vision…
విశాఖ వెంకటాపురం యల్ జి పాలిమర్స్ పరిశ్రమ బాధిత ప్రాంతలను సందర్శించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
రామ కృష్ణ తో పాటు మరో ముగ్గురుకి అనుమతి ఇచ్చిన విశాఖ పోలీసులు.
బాధిత గ్రామస్తులతో మాట్లాడిన రామకృష్ణ.
ఎల్ జి పాలిమర్స్ కంపెనీ ని ఎత్తి వేయాలి.
బాధితులకు పూర్తి వైద్య సేవలు అందించాలి.
కంపని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోంది…సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

















