Military Aircraft Arrived with Medical Equipment Masks, Sanitizers & Medicines at Gannavaram Airport Vizagvision….
గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న భారత వాయుసేనకు చెందిన ఎల్ 76 విమానం…..
భారీగా వైద్య పరికరాలు మాస్కూలు, శానిటైజర్లు, మందుల లోడ్ తో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సైనిక విమానం….
.విమానంలోని బాక్సు లని జాగ్రత్తగా దిగిమతి చేసిన గన్నవరం విమానాశ్రయ సిబ్బంది…..
దగ్గరుండి పర్వేక్షించిన విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన రావు, విమానాశ్రయ ఏసీపీ వెంకటరత్నం సిబ్బంది…..
















