ఏపీ లో 161 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులుVizagvision….
నిన్న రాత్రి 10 గంటలు తరువాత నుంచి ఇప్పటి వరకు 12 కొత్త కేసులు నమోదు.
జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు..
అనంతపురం – 2
చిత్తూరు – 9
తూర్పుగోదావరి – 9
గుంటూరు – 20*l
కడప – 19
కృష్ణ – 23
కర్నూలు – 1
నెల్లూరు – 32
ప్రకాశం – 17
శ్రీకాకుళం – 0
విశాఖపట్నం – 14
విజయనగరం – 0
పశ్చిమగోదావరి – 15
ఢిల్లీళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో వైరస్ వ్యాప్తి…
















