ఏపీ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు Amaravathi, Vizagvision….
కొత్త గా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
*ఇప్పటివరకు మొత్తం 132 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు*
కృష్ణా లో 15
గుంటూరు లో 20
ప్రకాశం లో 17
కడప లో 15
చిత్తూరు లో 8
విశాఖలో 11
అనంతపురంలో 2
నెల్లూరు లో 20
కర్నూల్ లో 1
పగో లో 14
తుగో లో 9
శ్రీకాకుళం, విజయనగరం లో నమోదు కాని కరోనా పాజిటివ్ కేసులు…..

















