TDP Nara Lokesh launched the Telugu Desam Party office in Krishnanjalla Chanderalapadu.Vizagvision…కృష్ణాజిల్లా చందర్లపాడు లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు మరియు కొల్లు రవీంద్ర మాజీ హోమ్ మంత్రి వసంత నాగేశ్వర రావు నందిగామ శాసన సభా సభ్యురాలు తంగిరాల సౌమ్య జగయ్యపేట శాసన సభ సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ మరియు ఇతర నాయకులు…