ఇళ్ల స్థలాల కేటాయింపులో మహిళల మధ్య వాగ్వివాదం at Salur,Vizagnagram,Vizagvision….విజయనగరం జిల్లా సాలూరు మండలం. గత ప్రభుత్వం.. తెలుగుదేశం హయాంలో ఉండేటప్పుడు.. అర్హులైన ఇటువంటి అభ్యర్థులకు ఇల్లు స్థలాలు కేటాయించి…. గౌరవనీయులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఉగాది నాటికి ఇళ్ల స్థలాలను.మంజూరు చేస్తామని నవరత్నాలు పథకాలు ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాలూరు మండలం లో. జూనియర్ కాలేజ్ నందు. జరిగినటువంటి కార్యక్రమం. అర్హులైన అటువంటి అభ్యర్థుల ఇంటి పట్టాలను తనిఖీ చేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని జరిగే కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి మహిళలు మధ్య తొక్కిసలాట జరిగింది.. అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు వచ్చి మహిళలను మందలించారు..
















