AP Working Journalist Federation Representation submited to Collector.Visakhapatnam,Vizagvision….జర్నలిస్టుల ఫై దాడుల నియంత్రణకు గాను జిల్లా స్థాయిలో అటాక్స్ కమిటీని నియమించాలని కోరుతూ మంగళవారం ఉదయం కలక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ , జిల్లా జాయింట్ కలెక్టర్ సృజనలను కలసి వినతి పత్రం సమర్పిస్తున్న ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు , ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నగర అధ్యక్షుడు పి నారాయణ్ , ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు ఫెడరేషన్ ప్రతినిధులు డి రవికుమార్, రమేష్ బొప్పన , అమిత్ మూర్తి, రామకృష్ణ, పాత్రుడు, ఇజ్రాయిల్ , చింతా ప్రభాకర్ తదితరులు.Visakhapatnam,Vizagvision…