Unknown 6 Persons Attacked by Vikram. At Beach Road Apartment.Visakhapatnam,Vizagvision…విక్రమ్ అనే వ్యక్తి పై గుర్తు తెలియని 6 గురు దుండగులు సుమారు 8 గంటల ప్రాంతంలో పామ్.బీచ్ ఎదురుగా ఉన్న సీ సర్ఫ్ అపార్టుమెంట్ లో హత్యాయత్నం చేశారు..
మొత్తం ఇంట్లో ఉన్న ముగ్గురు పై విచక్షణ రహితంగా గాయాలు చేశారు..ఇందులో విక్రమ్ తీవ్ర గాయాలు అయ్యి పరిస్థితి విషమంగా ఉంది..
ప్రస్తుతం కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు