YCP MLA Amarnath చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం క్యాపిటలిస్టు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు in Visakhapatnam,Vizagvision…
పార్లమెంట్ లో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజధాని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని చెప్పడం జరిగింది
రాజధాని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని లిఖిత పూర్వకమైన సమాధానం ఇచ్చారు.. కానీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కి మాత్రం అర్థం కావట్లేదు
ఇంకా రాజధాని చుట్టూ రైతులను చంద్రబాబు నాయుడు మభ్య పెడుతున్నారు
చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం క్యాపిటలిస్టు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
మూడు ప్రాంతాల్లో రాజధానులు అనే అంశం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
రాజధాని ప్రాంతంలో ఉన్న అమరావతి రైతులు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడొద్దు
చంద్రబాబు నాయుడు తన చేతిలో ఉన్న మీడియా.. వ్యవస్థ తో ఎంతకాలం చేయగలరు.
రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ము అప్పులు పాలవ్వడానికి కారకులు
అసలు కొత్త రాష్ట్రం అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల్ని అప్పుల్లో ఉంచారు.
















