Minister Meet Actors Chiranjeevi & Nagarjuna on cinema Development and Implementation of Government Welfare Schemes in Hyderabad,Vizagvision…ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ లోని సినీ నటుడు చిరంజీవి నివాసంలో సీనియర్ నటులు చిరంజీవి, నాగార్జున లతో సినిమారంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పై సమావేశమైన సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్.
















