విశాఖ మన్యంలో…ఒకే కాన్పులో ముగ్గురు శిశువులను జన్మించిన ఓ గిరిజన తల్లీఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది తల్లి.
ఆ తల్లీబిడ్డలు
క్షేమంగా ఉన్నట్టు పిల్లలు బరువు పెరిగే వరకు తమ సంస్థయణంలోనే
ఉంచుతామని స్పష్టం చేసిన ఆసుపత్రి వైద్యాధికారి కృష్ణారావు.
వివరాలు :—
విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం నుర్మతి,పంచాయితీ వాకపల్లి,గ్రామానికి చెందిన గెమ్మెలి,హర్షో అనే ఆమె ఇంట్లో ప్రసవం జరిగింది.పండంటి బాబుకు జన్మనిచ్చింది.
కొద్ది సేపటికి తిరిగి నొప్పులు ప్రారంభం కావడంతో జిల్లా ఆస్పత్రి పాడేరు కి
తీసుకుని వచ్చారు తల్లి పిల్లల ఆసుపత్రి కి తరలించి వైద్య సేవలు చేయగా మరో ఇద్దరు పిల్లలు కి జన్మనిచ్చింది.పిల్లలు క్షేమంగా ఉన్నారని అయితే పిల్లల బరువు కొంచెం తక్కువగా ఉండడంతో
చైల్డ్ కేర్ యూనిట్లో వైద్యాధికారులు సంరక్షణలో తల్లి బిడ్డకు వైద్య సేవలు అందిస్తామని వైద్యాధికారి కృష్ణారావు తెలిపారు .
ముగ్గురు పిల్లలు జన్మించడం విశాఖ మన్యంలో ఎప్పుడు
చోటు చేసుకోలేదని తెలిపారు ఇదిలా ఉండగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన హర్షో ఇది ఐదవ కాన్పు
కావడం గమనార్హం.
గతంలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిందని ఆమె భర్త
గెమ్మెలి.దాసు చేప్పారు.
మొత్తం ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది.తల్లీ హర్షో.
















