శ్రీకాకుళం.. అరసవెళ్లి.. శ్రీ సూర్య జయంతి.. రధసప్తమి…. శుక్రవారం రాత్రి 12.00 గంటలకు ప్రతీ ఏటా లానే విశాఖపట్నం శారదా పీఠాధిప స్వత్మానందేంద్ర సరస్వతి.. శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు..అప్పటికే కుటుంబ పరివారంగా చేరుకున్న మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆయనతో పాటుగా…భానుని జయంతి ని పురస్కరించుకుని కుటుంబపూజల్లో పాల్గొన్నారు..ఆయన మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలతో ప్రతీ పౌరుని అవసరాలు తీర్చటంలో విజయవంతం గా ముందుకు సాగాలని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరినట్లు ఆయన అన్నారు.. . రాష్ట్ర శాసన సభాపతి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు..అనంతరం ఆయన .మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీయేట ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుని జయంతి నాడు కుటుంబ సమేతంగా దర్శించుకోవటం ఆనవాయితీ అంటూనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారి ని కోరామన్నారు.. …
మాజీ మంత్రి ఆచనాయుడు తో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు…

















