బెంగాల్ సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో క్కు నగరానికి చెందిన బిఎస్ఎఫ్ జవాన్ సుధాకర్ నాయుడు(30) పార్ధివ దేహం విశాఖ విమానాశ్రయానికి గురువారం సాయంత్రం చేరుకుంది. అతని పార్ధివ దేహాన్ని తండ్రి టి సూర్య నాయుడు కు అప్పగించారు. సుధాకర్ నాయుడు కు మొదటి నుంచి సైనికుల అన్న వారి విధుల న్న ఎంతో ఉత్సాహం చూపే వాడని ఎన్ టి పి సి లో ఉద్యోగం వచ్చినా ఏడాది మాత్రమే చేసి సైన్యంలో చేరాలని ఆసక్తితో 2014లో బిఎస్ఎఫ్ లో చేరాడు అన్నారు ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పార్థివ దేహాన్ని స్టీల్ ప్లాంట్ లో గల స్పెక్టర్ 10 లోని 0437 బి కోటర్స్ కు తరలించారు

















