యజ్ఞయాగాదులు శ్రీకారం చుట్టిన పీఠాధిపతులు వార్షికోత్సవాలు శారదా పీఠం in Visakhapatnam,Vizag Vision…విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఉత్తరాధికారి సరస్వతి స్వామి ఉత్సవాలు మొదలుపెట్టారు ముందుగా రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు విశ్వశాంతి యాగం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు ఒడిస్సా గవర్నర్ సూర్యనారాయణ పాత్రో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సుందరంగా తీర్చిదిద్దారు అదేవిధంగా శ్రీ పంచమి సందర్భంగా దక్షిణామూర్తి స్వామి ఆలయ ప్రాంగణంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శరగడం చిన అప్పలనాయుడు వైసిపి నాయకులు నక్క కనకరాజు ఎల్ బి నాయుడు ఎం వెంకటరమణ దాసరి రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన కుండా ఏసీపీ స్వరూప ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు దేశం నలుమూలల నుంచి భక్తులు పాల్గొన్నారు

















