KA Paul Comments on Janasena Alliance With BJP by Prajashanthi Party,Vizagvision..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై కేఏ పాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీతో జనసేన కలవడాన్ని తప్పుపట్టారు.
బీజేపీ- జనసేన పొత్తు విషయంపై స్పందించిన ఆయన… పవన్ పవర్ కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు.
జనసేన పార్టీకి ఐదు నుంచి ఆరు శాతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం రాదని తాను గతంలోనే చెప్పానన్నారు.
పవన్ కల్యాణ్ పోటీ చేసిన ఒక్క సీటును కూడా గెలవరని తాను ముందే చెప్పానని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

















