YCP Vijaya Sai Reddy Review about Visakha Utsav & CM Tour in Visakhapatnam,Vizagvision…
విశాఖ కలెక్టరేట్ లో విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లు పై రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి సమీక్ష సమావేశం.
పాల్గొన్న మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా శాసన సభ్యులు జివిఎంసి , వి ఎం ఆర్ డి ఏ ఉన్నతాధికారులు.ముగ్గురు జిల్లాలో ఉన్న మంత్రులు, శాసన సబ్యులకు విశాఖ ఉత్సవ్ ఆహ్వాన పత్రికలు పంపాము.
ఈ ఉత్సవ్ ను ప్రతి ఒక్కరు తమ ఇంటిలో కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలి.
రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కామెంట్స్ ……
విశాఖ కు సీఎం జగన్ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా గొప్ప బహుమతి ఇచ్చారు.
ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా విశాఖ ను ప్రకటించిన తరవాత సీఎం తొలి సారిగా 28న పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా విశాఖ వాసులు తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ ఎయిర్ పోర్ట్ నుంచి నగరం వరకు మానవ హారం నిర్వహిస్తున్నాము..
విశాఖ లో విఎంఆర్డీఏ , జివిఎంసి కు చెందిన పలు అభివృద్ధి కార్య క్రమాలకు సీఎం జగన్ ప్రారంభిస్తారు.
విశాఖ ఉత్సవ్ లో లేజర్ షో ..ప్రముఖ సాంస్కృతిక ప్రముఖులతో కార్యక్రమాలు నిర్వహిస్తాం..
నాపేరు చెప్పి ఇక్కడ అధికారులను, వ్యవస్థల పై వత్తిడి తెస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను కోరుతున్నాను.
నాకు విశాఖ లో ఒక ప్లాట్ మాత్రమే ఉంది.
మరె ఇతర ఆస్తులు నాకు లేవు నేను ఎవరితో భాగస్వామ్యం లేదు..మరే ఇతర వ్యాపారాలు నాకు విశాఖలో లేవు.