తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ డి ఎం హెచ్ ఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున్న ఆశా వర్కర్స్ ఆందోళన..
ఏడాది నుండి తమకు వేతనాలు చెలించడం లేదని ఆవేదన…
బకాయిలు చెలించక పని ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వం పై ఆశా వర్కర్స్ మండి పాటు..
తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరిక.