విద్యార్దులు బాల్యం నుండే సమాజం పట్ట పేమ్రనురాగాలు తో మెలగాలని ఇతరల పట్ల గౌరవ మర్యాదలు తో వ్యవహరించాలని అదే ఏసుక్రీస్తు బోధనల అర్దం అని ఇన్ చార్జి ప్రిన్సిపాల్ యం.వి .రావు అన్నారు…
విజయవాడ బి అర్ టి యస్ రోడ్డు లో ఉన్న కేంద్రీయ విద్యాలయం 1లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్దులు ను ఉద్దేశించి ప్రసంగించారు…
ప్రతి విద్యార్థి శాంతి ,కరుణ,దయ వంటి లక్షణాలు ను విద్యర్ది దశ నుండే కలిగి ఉండాలని అదే క్రీస్తు బోధనల సారాంశమని తెలిపారు ఈ సందర్భంగా ఇన్ చార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజు మాట్లాడుతూ..విద్యార్దులు నేటి సమాజంలో ఇతరుల గౌరవం తో మేలిగితే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలలకు చేరుకుంటారని అందుకు క్రీస్తు భోదనలు కులమతాలకు అతీతంగా దోహదపడతాయని విద్యార్దులు కు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని తెలిపారు ఈ సందర్భంగా ప్రైమరీ ఉపాద్యాయురాలు రాజకుమారి ఆద్వర్యంలో ఒకటవ తరగతి విద్యార్దులు క్రీస్ట్మస్ సాంగ్ కు లయబద్ధంగా నృత్యాలు చేశారు అనంతరం క్రీస్తు జనం మీద విద్యార్థులు చేసిన లఘు నాటిక అందరిని ఆకట్టుకుంటుంది.. కొంత మంది పిల్లలు శాంతాక్లాజ్ వేషధారణలో విద్యార్దులు కు మిఠాయి లు పంచారు..ఈ కార్యక్రమం లో ఉపాద్యాయులు బాస్కర్,వై శ్రీనివాసరావు, శాస్త్రీ,నీలిమ,లలిత ఆషా,నితికా,రితికా,సుమన్,మమత తదితరులు పాల్గొన్నారు

















