ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవాని దీక్ష విరమణ ఉత్సవాలు in Vijayawada,Vizagvision..
పవిత్ర హోమగుండం వెలిగించడంతో విరమణ ఉత్సవాలు ప్రారంభం
హోమగుండం వెలిగించిన దుర్గగుడి ఈవో సురేష్ బాబు, స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ
ఇవాళ్టి నుంచి 5 రోజులపాటు జరగనున్న దీక్ష విరమణ ఉత్సవాలు
భావనిలకు భక్తులకు ఇబ్బందులు లేకుండా 5 క్యూ లైన్ లు ఏర్పాటు చేసిన అధికారులు.
















