Polipadyami Devotees Presented Lighting lamps to Gangammathalli at Pushkarani Varaha lakshimi Narsamha Swamy Simhachalam Visakhapatnam..సింహచలం వరహలక్ష్మినృసింహస్వామి పుష్కరణిలో పోలిపాడ్యమి పురష్కరించుకోని భక్తులు దీపాలను గంగమ్మతల్లికి సమర్పించారు. ప్రాతఃకాలమే మహళలు పుష్కరిణికోనేరు వద్దకు చేరుకోని అరటిదిప్పలలో నేతిదీపాలను వేలిగించి కోనేరులో విడిచిపెట్టరు. రావిచేట్టుకు దీపాలను వేలిగించి , ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులు దీపదానలు , సాలిగ్రామదానలు చేశారు.