,NH5 Car Roll Over in Parvada MandalamVisakhapatnam,Vizagvision…విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం లోని NH. 5 మీదుగా వెళ్తున్న కారు డ్రైవర్ అదుపు తప్పి తెల్లవారుజామున 5.30, 6.00గంటల మధ్యలో Namber Ap.o9 CL 5555 అనే XUV 500 అనే కారు హైవే రోడ్డు ప్రక్కన ఉన్న Electrical పొల్ ను ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి కి చిన్నపాటి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వ్యక్తి హైదరాబాద్ వాసి B. సైలెశ్.