మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబీ కొండపల్లిలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు in Vijayawada,Vizagvision…
మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా కృష్ణాజిల్లా కొండపల్లిలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు…
మహ్మద్ అల్తాఫ్ రజా ఆధ్వర్యంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు…
పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు…
హాజరయ్య షాబుఖారీ మసీదు నుండి ప్రారంభమైన ముస్లిం సోదరుల ర్యాలీ…
అనంతరం జామ్య మసీదు వద్ద జెండా ఎగుర వేసిన మత గురువులు…
ఈ సందర్భంగా మహ్మద్ ప్రవక్త వాడిన వస్తువులను దర్శనార్థం మసీదులో ఉంచిన మత పెద్దలు…
ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని అల్లాను కోరుకుంటున్నట్లు వెల్లడించిన మత గురువులు…