Bheemali Utyas-2019 in Visakhapatnam,Vizagvision…భీమిలి ఉత్సవాలు సందర్బంగా తగరపువలసలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ.ముత్తంశెట్టి.శ్రీనివాస రావు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెట్ల పరసు రామ రెడ్డి ఎక్ష్ – ఆర్మీ 1967-71, పాకిస్తాన్ వార్ లో పాల్గొన్నారు. గిడుతూరి కళ్యాణి గారు 1995-2000 భీమిలి మున్సిపల్ మాజీ చైర్ శ్రీమతి కొప్పళ ప్రభావతి గారు భీమిలి మాజీ చైర్మన్ శ్రీ పరుసు వెంకటేశ్వర్లు గారు రచన రంగం 14 పుస్తకాలు రచించినారు. బోర సూర్యనారాయణ రెడ్డి గారు జాతీయ ఎట్రెంన్ క్రీడా కారుడు వీరందరికీ మంత్రి అవంతి శ్రీనివాస రావు గారి చేతుల మీదుగా సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిధులు వేలంపల్లి శ్రీనివాస రావు గారు, మంత్రి అవంతి శ్రీనివాస రావు గారు, కోరసల కన్నా బాబు గారు, ధర్మాన కృష్ణ దాస్ గారు, పాయకరావు పేట ఎం.ఎల్.ఎ గొల్ల బాబు గారు, అనకాపల్లి ఎం.పి సత్యవతి గారు, విశాఖ ఎం.పి ఎం.వి.వి సత్యనారాయణ గారు, నెల్లిమర్ల ఎం.ఎల్.ఎ మరుకొండ అప్పల నాయుడు గారు, గజపతి నగరం ఎం.ఎల్.ఎ బొత్స అప్పలనర్సయ్య గారు, కోలగట్ల వీరబద్ర స్వామి గారు, విశాఖ జిల్లా కలెక్టర్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వి.ఎం.ఆర్.డి.ఎ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ విని చంద్ గారు, సి.పి గారు, కమిషనర్ గారు పాల్గొన్నారు.