LandSlides Rocks Yerrada Hill యారడా మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు in Visakhapatnam,Vizagvision…
విశాఖ జిల్లా యారడా మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కు కూలిన కొండ చరియ
అర్ధ రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో తప్పిన ముప్పు
యారడా పర్యాటకాన్ని తిలకించేందుకు అటువైపుగా నిత్యం రాకపోకలు సాగించే యాత్రికులు
వాహన రాకపోకలకు అంతరాయం దెబ్బతిన్న రహదారి
త్వరితగతిన సహాయక చర్యలు చేపడుతున్న జీవీఎంసీ