నిర్మాణం కొరుకు తవ్విన గుంతలో పడి ఇద్దరు బాలికలు చిన్నారు మృత్యవాతపడ్డారు Gajuwaka in Visakhapatnam,Vizagvision…విశాఖ జిల్లా గాజువాక మండలం కూర్మన్నపాలెం ఫకీర్ టఖియా ఎస్సీ కాలనీ నందు విషాదం చోటు చేసుకుంది, ప్రమాదవశాతు నిర్మాణం కొరుకు తవ్విన గుంతలో పడి ఇద్దరు బాలికలు సాయి వరలక్ష్మీ, లేఖ చిన్నారు మృత్యవాతపడ్డారు, ఒరిస్సా, మరియు శ్రీకాకుళం ప్రాంతంకి చెందిన రెండు కుటుంబాలు జీవన ఉపాధి నిమిత్తం కూలీ పనులు చేసుకుంటు పిల్లలను చదివిస్తున్నారు, మద్యహ్న సమయంలో ఘటన జరిగి ఉండవచ్చు బావిస్తున్నారు, సంఘటన స్థలం వద్దకు హుటాహుటిన స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు దామా సుబ్బరావు చేరుకొని తల్లిదండ్రులని ఓదార్చారు


















