Steel Plant Employee death Aganampudi,Visakhapatnam,Vizagvision.. విశాఖ లొ అపార్ట్మెంట్ మెయింటనెన్స్ తగువు నిండు ప్రాణాన్ని బలిగొంది.. ఈ విషాద ఘటన అగనంపూడి రాఘవ క్యాస్టల్ అపార్ట్మెంట్ లొ చొటు చేసుకుంది … మెయింటన్స్ కోసం ఇద్దరు స్టీల్ ప్లాంటు ఉద్యోగులు గొడవ .. ఒకరిపై ఒకరు దాడికి దిగారు.. గంగాధర్ పై నరసింగ్ రెడ్డి నలుగురు తో కలసి దాడి చెసాడు .. నరసింగ్ రెడ్డి మనుసులు కలచి కొట్టడం తో గంగాధర్ హార్ట్ ఎటాక్ వచ్చింది .. నోటిలోంచి నురగలు కక్కుతూ నేలకొరిగాడు .. అక్కడ ఉన్న వారు పోలిసులకు సమచారం అందించడం తో పొలీసులు సంఘటన స్థలానికి చేరుకుని … కొనప్రాణం తో ఉన్న గంగాధర్ కు స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించాడు .. గంగాధర్ అప్పటీకే మృతి చెందినట్లు డాక్టర్ల నిర్ధరించారు .. దువ్వాడ పొలీసులు కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నారు