Family Suicide attempt in R.K Beach.Visakhapatnam,Vizagvision..అర్ధరాత్రి ఆర్కేబీచ్ లో విషాదం. మద్యం తాగి ఆర్కేబీచ్ లో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన భార్య, భర్తలు. భర్త మృతి. బీచ్ లో మత్తులో పడి వున్న మహిళను కాపాడిన బీచ్ సందర్శకులు. పోలీసులతో పాటు సందర్శకుల సహాయంతో ఇద్దరిని ఆసుపత్రికి తరలింపు. మర్రిపాలెం గ్రీన్ గార్డెన్స్ కు చెందినవారుగా గుర్తింపు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యాయత్నానికి కారణమని బాధితురాలు పోలీసులకు వెల్లడి. బాధితులు మర్రిపాలెనికి చెందిన నారయణరావు,రోజారమణిగా గుర్తింపు. ఘటన స్థలానికి చేరుకున్న జోన్ 2 డిసిపి రవికుమార్ మూర్తి, ఎసిపి చిట్టిబాబు, ఎఎస్ఐ గోవిందమ్మ.