Hand Bike For RPF Police ఆర్పీఎఫ్ సిబ్బందికి అధునాతన హ్యాండ్ బైక్ రైల్వేస్టేషన్ in Visakhapatnam,Vizagvision…ఆర్పీఎఫ్ సిబ్బందికి అధునాతన హ్యాండ్ బైక్
*రద్దీలోనూ సులువుగా ప్రయాణించే వాహనం
*విశాఖ రైల్వేస్టేషన్లో అందుబాటులోకి
*సెగ్వె పిటీలు ద్వారా పెట్రోలింగ్ ప్రాదన్యత ఇస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బంది
మీ ప్రయాణం సుఖవంతమగుగాక రైల్వే స్టేషన్ లో తరుచు వినిపించే నినాదం దీనిని అనుసరిస్తు రైల్వే రక్షణ దళం కొత్త పంథాలో ముందుకు వెళ్ళుతుంది ఆదునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటు స్టేషన్ ప్లాట్ పాంల పై ఎ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో అక్కడికి చేరుకునేలా సెగ్వే పీటీ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది..ప్రస్తుతం ఈ వాహనాలు విశాఖ రైల్వే ష్టేషన్లో దుసుకుపోతు పహరా కాస్తున్నాయి
వాయిష్:
విశాఖ రైల్వే స్టేషన్ అత్యంత రద్దీ ప్రాంతం దొంగతనాలు దోపీడిలతో పాటు అసాంఘీక శక్తులు కుడా సంచరిస్తుంటారు..అలాంటా స్టేషన్ లో స్పీడ్ లేకుండా పని జరగుదు సో రైల్వే స్టేషన్లో భద్రత సిబ్బంది ఆర్పీఎఫ్ కు చిన్న పిర్యాదు అందినా సర్రమంటు రెండు నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకోనే వ్యవస్థను విశాఖ రైల్వే స్టేషన్ లో ఎర్పాటు చేసారు…విశాఖ రైల్వే స్టేషన్ పరిదిలో భద్రత మరింత కట్టుదిట్టం చేసేందుకు రైల్వే ప్రొటెక్షన్ పోర్స్ సరికొత్త వాహనాలును వినియెగిస్తున్నారు,,,తక్కువ సమయంలో ఎక్కువ పెట్రోలింగ్ నిర్వహించేందుకు వీలుగా ఉంటే బ్యాటరీ వాహనం సెగ్వే పీటీలను రంగంలోకి దించారు…
గతంలో ఎదైన ప్లాట్ పాంపై సంఘటన జరిగితే ఆర్పీఎప్ సిబ్బంది అక్కకు చేరుకోవడానికి 10 నిమిషాలుకు పైగా సమయం పట్టేది దీని వల్ల చాల సమయం వృథా అయ్యేది..అయితే సెగ్వే పీటీ వాహనాలు రావడం వల్ల ఎప్లాట్ పాంకైనా 2 నుండి3 నిమిషాల్లో చేరుకుంటున్నారు..సాదరణంగా రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ ఫాం సుమారు కిలోమీటరు పోడవు ఉంటుంది ఎక్కడైనా చైన్ స్నాచింగ్,మొబైల్,పర్స్ ఇలా దొంగతాలు జరిగిన లేదా ఎదైనా వస్తువులు మనుష్యులు అనుమానంగా ఉన్న ఎర్సీఎప్ కు సమాచారం వస్తుంది…వేంటనే ఆయా విషయాలను సీపీ టివీ కంట్రోల్ యూనిట్ లో పరిశీలించి సెగ్వే వాహనాలపై వెళ్లిన సిబ్బందికి వారి సమాచారాన్ని చేర వేస్తారు…దీని వల్ల నిందితులు సులభంగా దొరికిపోయే అవకాశముంది…20 రోజులు క్రిందట ఈ వాహనాలు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 5 కేసులు పరిష్కారించగలిగారు…..నిత్యం 8 మంది సిబ్బంది వీటిని వినియెగించేలా శిక్షణ ఇచ్చారు..త్వరలో మరో25 మంది స్టాప్ కు శిక్షణ ఇవ్వనున్నారు..75 మంది స్టాప్ ఈ సెగ్వే వాహనాలు వినియోగించేలా ప్రణాళికలు రూపోందించారు…
విజువల్స్:
సెగ్వె పర్సనల్ ట్రావెలర్ పై ఎలా వెళ్లాలి, పెట్రోలింగ్ సమయంలో ఈ వాహనాన్ని ఎలా వినియోగించాలన్న ఆంశాలను ఉన్నదికారులు అక్కడ సిబ్బందిని ట్రైనింగ్ ఇచ్చారు…వారు ప్రతి రోజు సెగ్వే వాహనాలతో ప్లాట్ పాంపై తిరుగుతు తనీఖీలు చేస్తుంటారు..ఎమైన అనుమానపు వస్తువులు మనుష్యలు ఉన్న క్షూణ్నంగా పరిశీలించి వెళ్తుంటారు..ఈ సెగ్వే పీటీ వాహనాలు రావడం వల్ల విదులు నిర్వహించడం మరింత సులువైదంటున్నారు ఎర్పీఎప్ సిబ్బంది
విశాఖ రైల్వే ష్టేషన్ లో పెట్రోలింగ్ సులభ తరం చేస్తు ప్రయాణికులుకు పూర్తి భద్రతను అందించేందుకు ప్రయాత్నిస్తున్నామని ఇందులో భాగంగా పైలేట్ ప్రాజెక్టు క్రింద 2 సెగ్వే వాహనాలు తీసుకోచ్చమన్నారు ఆర్పీఎఫ్ ఉన్నదికారులు…దీనికి మంచి స్పందన వస్తుందని మిగిలిన రైల్వే స్టేషన్లులోను దీనిని అందుబాటులోకి తీసుకోస్తామంటున్నారు…వీటిని వినియోగించే వాతవరణం ఆయా స్టేషన్లలలో ఉందా లేదా అన్న ఆంశాన్ని పరిశీలించి శ్రీకాకుళం విజయనగరం ఓడిశా లోని రాయగడ వంటి స్టేషన్లో అందుబాటులోకి తేస్తామంటున్నారు….
బైట్:జితేంద్ర శ్రీ వాస్తవ వాల్తేరు డివిజనల్ సెక్యురిజి కమీషనర్
తూర్పు కోస్తా రైల్వే పరిధిలోనే తొలిసారిగా విశాఖ రైల్వేస్టేషన్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ముంబై, అలహాబాద్ రైల్వేస్టేషన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వాహనం ఖరీదు రూ.40 వేలు. ప్రస్తుతం రెండు యూనిట్లు తీసుకువచ్చారు. ఒకసారి చార్జింగ్ చేస్తే రెండు గంటలపాటు వినియోగించవచ్చు. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు ప్రమాదానికి గురైనా, తొక్కిసలాట జరిగినా వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు ఇవి దోహదపడతున్నాయి.