శనీశ్వర స్వామి ఘనంగా పంచామృతాభిషేకం in Vijayawada,Vizagvision…
ఇంద్రకీలాద్రి ఉపాలయమైన విజయవాడలోని శనీశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా పంచామృతాభిషేకాలు…
19 రోజుల పాటు జరిగిన శనీశ్వరస్వామి మాలధారణ…
ఈరోజు స్వామి వారి మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు….
నెయ్యి, తేనె, పాలు, పంచదార, గంధం, పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామి వారికి అభిషేకాలు…
పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, దీక్షాపరులు…
అనంతరం పూర్ణాహుతి తో ముగియనున్న శనీశ్వర స్వామి మాలధారణ…
పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న దుర్గగుడి ఈఓ కొటేశ్వరమ్మ