అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి,Vizagvision…
లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

2020 Vizag Vision