Thief Cases Have Been Filed Me నా పై దొంగ కేసులు పెట్టారు Tv9 Ravi Prakesh,Vizagvision…
టీవి9 ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుకున్నారు
నాపై దొంగ కేసులు పెట్టారు
నిబంధనలకు విరుద్ధంగా బోర్డ్ మీటింగ్ పెట్టుకొని నన్ను అక్రమంగా టివి9 నుంచి బయటికి పంపించారు
పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను
పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్న
ఇది మాఫియాకు మీడియాకు జరుగుతున్న ధర్మ యుద్ధం
ఈ యుద్ధంలో జర్నలిజమే గెలుస్తుంది

















