Maharshi Movie Being hit Hero Mahesh Babu visit Kankadurgaramablessings in Vijayawada,Vizagvision..
గన్నవరం విమానాశ్రయం నుండి విజయవాడ కు చేరుకున్న సీని హీరో మహేష్ బాబు
నగరంలో మహేష్ బాబు సందడి చేయ్యనున్నారు
మద్యాహ్నం మూడు గంటలకు హీరో మహేష్ బాబు ఇంద్రకీలాద్రి కి రానున్నారు
మహేష్ హీరోగా వచ్చిన మహర్షి మూవీ హిట్ కావడంతో కనకదుర్గమ్మ ను దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోనున్నారు
సాయంత్రం విజయవాడ లో జరగనున్న మహర్షి మూవీ సక్సెస్ మీట్ లో చిత్ర యునిట్ సభ్యులు తో కలసి మహేష్ బాబు హాజరుకానున్నారు


















