Hindu Sakthi Chaitanya Yatra హిందూ శక్తి చైతన్య యాత్ర in Krishana Dist,Vizagvision..శ్రీ వికార నామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలతో అయోధ్యలో భవ్వమైన శ్రీ రామ మందిర నిర్మాణమే ధ్యేయంగా నందిగామ లోని ముక్కోటి మహా మండపము నుండి శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం వరకు హిందూ శక్తి చైతన్య శోభాయాత్రను నిర్వహించారు…..
ఈ శోభాయాత్రలో విశ్వహిందూ పరిషత్, హిందూ ధర్మ రక్షా సేవా సమితి వారు మరియు భక్తులు వేలాదిగా పాల్గొన్నారు….
















