తీర గస్తీ నౌక వీర ఇండియన్ కోస్ట్ గార్డ్ దళంలో ప్రవేశం.
విశాఖ నావెల్ డాక్ యార్డ్ లో జరిగే ఈ వేడుకలో ముక్ష్య అతిథిగా పాల్గున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్.
ఈ కార్యక్రమం లో విశిష్ట అతిథులుగా పాల్గొన్న కోస్ట్ గార్డ్ డిజి జనరల్ రాజేంద్ర సింగ్, తూర్పు కోస్తా నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ కరంభిర్ సింగ్ లు..
ఇండియన్ కోస్ట్ గార్డ్
తీర గస్తీ నౌక వీర
98 మీటర్లు పోడవు…
ఆధునాతన నావిగేషన్, మరియు కమ్యూనికేషన్స్ వ్యవస్థ.
ఆటోమేటిక్ హై పవర్ మేనేజ్మెంట్ వ్యవస్థ
ఈ నౌక సొంతం.
ఒక హెలికాప్టర్ తో పాటు..నాలుగు స్పీడ్ బోట్లు ఈ “వీర” నౌక పై కొలువు తీరి ఉంటాయి.
















