Due to Current shock Father & Son Death in Sabbavarm,Visakhapatnam,Vizagvision…….సబ్బవరం మండలం వెదుళ్ళనరవ లో విషాదం
….విద్యుత్ ఘాతకాని తండ్రి ,కొడుకు మృతి
……శోకసంద్రంలో కుటుంబసభ్యులు. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం వెదుళ్ళనరవ గ్రామం లో విషాదం చోటుచేసుకుంది .నిన్నా సాయంత్రం కూరిసిన గాలీ వర్షం నికి రాజ్ గోపాల్ పెరట్లో ఉన్న విద్యుత్ తీగలు తెగి పడటంతో ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో తండ్రి రాజ్ గోపాల్ 25 వయసు, కొడుకు జస్వంత్ 4 వయసు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఒక్క సారిగా గ్రామం లో విషాదఛాయలు అల్ముకున్నాయి