YSRCP Save Visakhapatnam Maha Dharna.Visakhapatnam,Vizagvision….రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బ్యాంకుల్లో రుణాలు పొందారు జిల్లా మంత్రి అయ్యన్న… గంటాపై పరోక్షంగా భూదందా ఆరోపణలు చేశారు.అధికారులు ప్రభుత్వ నేతలతో కుమ్మక్కై భూ అక్రమాలకు సహకరిస్తున్నారు అధికారులు కంప్యూటర్ లలోని వివరాలను మార్చేస్తున్నారు ప్రభుత్వ భూములను ఎంవీవీఎస్ మూర్తి కబ్జా చేశారు కబ్జా భూములను సీఎం చంద్రబాబు కేబినెట్ ఆమోదంతో అక్రమార్కులకు కట్టబెడుతున్నారు ముదపాకలో పెందుర్తి ఎమ్మెల్యే అసైన్డ్ భూములను బలవంతంగకొనుగోలుచేస్తున్నారు వివాదాస్పదమైన దస్పల్లా భూమిలో తెదేపా కార్యాలయం కట్టారు

















