ఇప్పటివరకు బుల్లితెర మొత్తం లో హైయెస్ట్ టీఅర్పి ఉన్న షో ఏది అంటే అది ఖచ్చితంగా జబర్దస్త్ అనే చెప్పుకోవాలి.ఈ షో ఇంత పాపులారిటీ రావడానికి ముఖ్య కారణం సుడిగాలి సుదీర్ టీం అని చెప్పడంలో ఎలాంటి సదేహం లేదు.సుదీర్ తన స్సిట్స్ లో కామెడి తో పాటు ఎప్పడికప్పుడు కొత్త కొత్త కంట్రవర్సి పంచులతో ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ని మరింత రెట్టింపు చేస్తుంటాడు,అందులోని భాగంగానే సుదీర్ ఒక రియల్ లైఫ్ ప్లే బాయ్ అని రేష్మి తో సుదీర్ కి ఎఫైర్ ఉందని త్వరలో వాళ్ళిద్దరి పెళ్ళి అని ఎన్ని పుకార్లు వచ్చిన ఇప్పుడు ఇవన్ని నిజం కాదని స్పష్టం అయిపొయింది.
అదేంటంటే రీసెంట్ గా సుదీర్ కి ఒక అమ్మాయితో పెళ్ళి కుదిరిందని దానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో చేక్కేర్లు కొడుతున్నాయి.ఆ పిక్స్ లో రేష్మి కూడా ఓ గెస్ట్ లా కూర్చోవడం జరిగింది.ఇకా ఆ పిక్స్ లో జబర్దస్త్ హోస్ట్ లుగా పనిచేస్తున్న నాగబు,రోజా అలాగే యాంకర్ అనసూయ ఆటో ప్రసాద్ తదితరులతోపాటు రేష్మి కూడా నవ్వుతు ఫొటోస్ కి పోజ్ ఇవ్వడం గామనార్హం..ఇదో అసలు మేటర్ ఇప్పుడు అందరి ఒక క్లారిటీ వచ్చిందా రేష్మి,సుదీర్ ఎఫైర్ పైన.