“Girijana Garjana” Adivasi Adhikar Rashtriya Manch,Araku,Visakhapatnam,Vizagvision….కేంధ్ర రాస్ర్ట ప్రభుత్వాలకు గిరిజన చట్టాలను తుంగలోకి తోక్కుతూ గిరజన ప్రాంతాల్లో ఉన్న వనరులను కార్పోరేట్ కంపేనీలకు అప్పగించే ప్రయత్నం చెస్తుందని గిరిజన గర్జన సభల్లో పాల్గోన్న వక్తలు అభిప్రాయపడ్డారు..అధివాసి అధికార్ మంచ్ మూడవ జాతీయ మహాసభలు ప్రారంభం సందర్భంగా విశాఖ జిల్లా అరకులో గిరిజన గర్జన జరిగింది..అదివాసి అధికార మంచ్ జాతీయ ఉపాధ్యక్షురాలు బృందా కారత్ తో పాటుగా చక్తిస్ ఘడ్ లో గిరిజనుల పక్షాన పోరాడుతున్న సోనీ సోరి లాంటి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు..గిరిజన సాంప్రధాయ ధింసా నృత్యం..విల్లంబులు ఎక్కుపెట్టి భారీ ర్యాలీ విశాఖ జిల్లా అరకులో నిర్వహించారు గిరిజనులు..గిరిజన గర్జన సందర్భంగా దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులపై జరుగుతున్న దమన కాండను తీవ్రంగా తప్పు పట్టారు బృందా కారత్..ఈ సందర్భంగా బృందాకారత్ మాట్లాడుతూ బాక్సైట్ తోవ్వడానికి ఇచ్చిన జీవో నెంబర్ 97 ను రద్దు చెయ్యకుండా గిరిజన అభివృద్దికి కృషి చెస్తున్ననాని కబుర్లు చెప్పడం ఎంత వరకూ సంమంజసం అని ప్రశ్నించారు..కనీసం చంద్రబాబు దత్తత తీసుకున్న అరకు వ్యాలీ మండలం పెదలబుడు లో విద్యార్ధులకు ఉపాధీ లక్పించడానికి కాని విద్యుత్ సదుపాయం కల్పించడానికి మాత్రం ఎమైనా చెశారా అని ప్రశ్నించారు..రాష్ర్టంలో చంద్రబాబు కేంధ్రంలో మోడీలు ఇద్దరు గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు..బాక్సైట్ వెలికి తీతను పూర్తిగా అడ్డుకుంటామన్నారు..గిరిజన ప్రాంతాల్లో ఉన్న వనరులతో ఆ గిరిజనులకు బాగస్వామ్యులను చెయ్యాలని డిమాండ్ చెశారు..
దేశ రక్షణకు ఉపయోగించాల్సిన బద్రతా బలగాలను మావోయిస్టుల పేరుతో గిరిజనుల అడవి నుంచి వెల్లగోట్టడానికి మోడీ సర్కార్ ఉపయోగిస్తుందని అరోపించారు..అదివాసీలు అధికంగా ఉండే చక్తీస్ ఘడ్, జార్కండ్ రాష్ర్టాలలో గిరిజనులపై బద్రతా బలకాలు తీవ్ర స్థాయిలో వేదింపులకు పాల్పడుతున్నాయని విమర్శించారు..అడవిపై పూర్తి హక్కులు గిరిజనులవే అన్నారు..అవినీతి కార్పోరేట్లకు వేలాది కోట్లు మాఫీ చెస్తున్న కేంధ్ర రాస్ర్ట ప్రభుత్వాలకు కనీసం గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు కోసం ఏమైనా చెశారని ఈ సందర్భంగా ప్రశ్నించారు..కేంధ్ర రాష్ర్ట ప్రభుత్వాలు కార్పోరేట్లకు ఊడిగం చెస్తన్నాయన్నారు..
బైట్..బృందా కారణం, కార్యక్రమంలో బస్తర్ జిల్లాలో గిరిజన హక్కుల కోసం పోరాడుతూ బద్రతా బలగాల చేతుల్లో అనేక హింసలను ఎదుర్కున్న సోనీ సోరి లాంటి నేతలు ఈ సందర్భంగా తమ అనుభవాలను గిరజనులతో పంచుకున్నారు..ఆదివాసి హక్కు