మన చంద్రబాబు గారు 68 సంవత్సరాల వయస్సులో కూడా 24 సంవత్సరాల కుర్రోడిలా ఆంధ్ర ప్రజల కోసం కష్ట పడుతున్నారు…..
ప్రధాన మంత్రి మోడి గారు ఎప్పుడో జరిగిన బాబ్రీ కేసులో ముఖ్యమంత్రి కి నాన్ బెయిలబుల్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని చూసారు…..
వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా కంపెనీ, జగన్ ఒక వ్యక్తి పెద్ద దొంగ…..
వైసిపి ఎం.యల్.ఎలు లోక్ సభకు, ఎం.పి లు రాజ్యసభకు రాకుండా ఇంటి దగ్గర ఉండి నాటకాలాడతారు…..
జగన కు ఏం అనుభవం ఉందని సి.యమ్ అవుతాడు…..
పార్టీ టికెట్ రాని వాళ్ళే పార్టీలు మారతారు…..
మా పైన కావలనే మోడి ఐ.టి దాడులు చేప్పిస్తున్నారు…..
కోడి కత్తి కేసులో అతను వైసిపి వాడే అయినా కావలనే మాపార్టీ పై బురద పుస్తున్నారు…..
జగన్, మోడి ఒక్కటే వీళ్ళ జోడిని ప్రజలందర్న చూస్తునే ఉన్నారు…..
తెలుగు దేశం పార్టీ అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుంది…..
రాష్ట్రాన్ని కట్టు బట్టలతో రాజధాని ఎక్కడో తెలియకుండ మిగులు బడ్జెట్ తెలంగాణాకి, లోటు బడ్జెట్ ఆంధ్రకు ఎక్కడ పరిపాలన చేయాలో చేప్పలేదు..
















