ACB Rides on Sub Register Venkaya Gajuwaka Visakhapatnam,Vizagvision….విశాఖ జిల్లాగాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్యపై ఏసీబీ దాడులు,ఆదాయానికి మించిఅక్రమఆస్థులు కూడబెట్టాడు అనే ఆరోపనలు నేపద్యంలో దాడులు
విశాఖలో 6చోట్ల తిరుపతిలో 3 చోట్ల రాజమండ్రిలో 4 చోట్ల సోదాలుచేస్తున్న ఏసీబీ బృందాలు,కీలకడాక్యూమెంట్స్ తో పాటు విశాఖ తిరుపతిలో భారీగా ఆస్థులు గుర్తింపు..