AP Bandh Demands for Special Status Sadhana Samithi & Left Parties,Vizagvision…కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి తో పాటు పలు సంఘాలు బంద్కు పిలుపునిచ్చారు.తెల్లవారుజామునుండి ఆర్టీసి డిపోల వద్ద ఏపీ కి ప్రత్యేక హోదా కల్పించాలంటూ సీపీఐ సీపీఎం నాయకులు నిరసనలు చేపట్టారు.విభజన అంశం లోఎపికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని పార్లమెంట్ చివరి బడ్జెట్ సమావేశాలు లో ప్రత్యేక హోదా అంశం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని వామపక్షాలు నాయకులు ఆందోళనలు చేపట్టారు. దింతో బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందోస్తు పోలీసులు భారీగా మోహరించారు