25 Maoists Blocked Private Bus from Malkan Giri,Vizagvision..మల్కన్ గిరి నుండి మహా పొదర్ వెళ్తున్న ప్రైవేట్ బస్ ను అడ్డగించిన 25 మంది మావోయిస్టులు.
బస్ లో ఉన్న 30 మంది ప్రయాణికులను దించి బస్ ను కాల్చివేసిన మావోయిస్టులు.
డ్రైవర్, క్లీనర్ వద్ద ఉన్న సెల్ ఫోన్స్ పట్టుకుపోయిన మావోయిస్టులు