టూరిజం అభివృద్ధి లో క్రూయిస్ లదే కీలక పాత్ర..
పోర్ట్ ఛార్జీలు తగ్గించడంతో
క్రూయిస్ టూరిజం ఊపందుకుంటోంది..
విదేశీ క్రూయిస్ లు రావడం
ఎకానమీ పెరుగుదలకు దోహదపడుతుంది..
విశాఖ పోర్ట్ లో80 కోట్లతో
క్రూయిస్ టెర్మినల్ మంజూరైంది..కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శి
గోపాలకృష్ణ కామెంట్స్….
విశాఖ పోర్ట్ కు విదేశీ క్రూయిస్ రావడం ఇదే ప్రధమం..
క్రూయిస్ టెర్మనల్ నిర్మాణం
18 నెలల్లో పూర్తవుతుంది..పోర్ట్ ఛైర్మన్ కృష్ణబాబు కామెంట్స్..