తిరుమల శ్రీవారిని తానా అధ్యక్షుడు సతీష్ వేమన కార్యవర్గ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం స్వామివారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకు ఒకసారి తానా ఆధ్వర్యంలో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు సతీష్ వేమన….అలాగే రైతులలో ఆవేర్నస్ తీసుకురావడం కోసం సుమారు కోటి రూపాయలు విలువచేసే 30 వేలమంది రైతులకు వ్యవసాయ పరికాలను అందించామన్నారు….42 ఎళ్ళ క్రితం థానా ఏర్పాటు చేసి 1500 కోట్లకు పైగా తెలుగు రాష్ట్రాలలో ఖర్చు చెయ్యడం జరిగిందని గుర్తు చేశారు వేమన….