AP CM Chandrababu Naidu Laying Foundation Stone for ICONIC Bridge,amaravaathi,Vizagvision..
ఐకాన్ బ్రిడ్జి శంకుస్థాపన
రాజధాని అనుసంధానంగా ఐకాన్ బ్రిడ్జ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన..
అమరావతి బిల్డింగ్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 1700 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం..
రెండేళ్లలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి : Ap సీఎం చంద్రబాబు…
564 అడుగుల ఎత్తులో కూచిపూడి భంగిమతో పైలాన్ ఏర్పాటు..
అమరావతి సచివాలయం, కోర్టు ప్రాంగణాలను హైదరాబాద్ జాతీయ రహదారి కి కలుపుతూ ఈ ఐకాన్ బ్రిడ్జ్ నిర్మాణం


















