కృష్ణాజిల్లా నందిగామ న్యూస్
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చే వాహనాలు తో రద్దీ గా మారిన కంచికచర్ల మండలం కేసర టోల్ ప్లాజా
ఈ రోజు సాయంత్రానికి రద్దీ ఎక్కువ అవుతుందని ముందుగానే గ్రహించి 6 లైన్లను ఏర్పాటుచేసిన టోల్ ప్లాజా నిర్వాహకులు
ట్రాఫిక్ వలన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని కంచికచర్ల నందిగామ పోలీసు వారు అందుబాటులో ఉండి పరిశీలిస్తున్నారు
నందిగామ డి.ఎస్.పి హరి రాజేంద్ర బాబు మరియు కంచికచర్ల సి ఐ
కంచికచర్ల ఎస్ ఐ
మరియు పోలీస్ బృందం దగ్గర ఉండి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాహనాలను పంపిస్తున్నారు