Vizag Journalist Form Media Awards 2017 on 18th June,Visakhapatnam,Vizagvision….పైల.శివ తేజ మెమోరియల్ అవార్డ్ 2017
ఎమ్సెట్ లో ప్రతిభ చూపిన పాత్రికేయ మిత్రుల పిల్లల కు ప్రధానం చేసే ఈ అవార్డ్ ఈ సంవత్సరమ్ ఆంధ్రప్రభ రిపోర్టర్ టి. కృష్ణ మూర్తి కుమార్తె టి.లిఖిత కు అందజేయడం జరుగుతుంది.